Judges 5:29 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఆమె పరిచారికలలో అతి తెలివిగల ఒకతె ఆమెకు జవాబిస్తుంది. అవును, సేవకురాలు ఆమెకు జవాబిస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆమెయొద్దనున్న వివేకముగల రాజకుమార్తెలు ఈలాగుననే ఉత్తరమిచ్చిరి. ఆమె తనకు తాను మరల ఇట్లనుకొనుచుండెను—
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆమె దగ్గర ఉన్న జ్ఞానం కలిగిన స్త్రీలు ఆమెకు జవాబిచ్చారు; నిజానికి, ఆమె తనకు తాను చెప్పుకుంటూనే ఉంటుంది.