Judges 9:42 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మరునాడు షెకెము ప్రజలు పొలాల్లో పని చేయటానికి వెళ్లారు. అది అబీమెలెకు తెలుసుకున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరునాడు జనులు పొలములలోనికి బయలువెళ్లిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరుసటిరోజు షెకెము ప్రజలు పొలాలలోనికి వెళ్లారు, ఈ విషయం అబీమెలెకుకు తెలిసింది.