Lamentations 3:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆయన నా పొట్టలో బాణం వేశాడు. ఆయన బాణాలతో నన్ను తూట్లు పొడిచాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తన అంబులపొదిలోని బాణములన్నియు ఆయన నా ఆంత్రములగుండ దూసిపోజేసెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన తన అంబుల పొదిలోని బాణాలతో, నా గుండెను గుచ్చారు.
Recommended Reading