Lamentations 3:45 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
జనముల మధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి యున్నావు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అన్య దేశాలవారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా, కల్మశంలా చేశావు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
జనములమధ్య మమ్మును మష్టుగాను చెత్తగాను పెట్టి యున్నావు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దేశాల మధ్య మీరు మమ్మల్ని చెత్తగా చేశారు.