Lamentations 3:49 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎడతెరిపిలేకుండా నా కన్నీరు కారుతూవుంది! నా దుఃఖం ఆగదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా దృష్టియుంచి ఆకాశమునుండి చూచు వరకు
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా పరలోకం నుండి క్రిందికి వంగి చూసే వరకు, ఉపశమనం లేకుండా, నా కంటి నుండి నీరు ఎడతెగకుండా ప్రవహిస్తుంది.