Leviticus 12:3 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింప వలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఎనిమిదో రోజున ఆ మగ శిశువుకు సున్నతి చేయాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎనిమిదవదినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ మగశిశువుకు ఎనిమిదవ రోజున సున్నతి చేయించాలి.