Leviticus 13:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమున వాడు అపవిత్రుడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే ఆ వ్యక్తి చర్మం పచ్చిగా ఉంటే అతడు పవిత్రుడుకాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అయితే వాని యొంట పచ్చిమాంసము కనబడు దినమునవాడు అపవిత్రుడు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాని శరీరంలో పచ్చిపుండు కనిపిస్తే, వారు అపవిత్రులు.