Leviticus 14:56 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వాపును గూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగ లాడు మచ్చను గూర్చియు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చర్మంమీద వాపులు, దద్దురులు, నిగనిగలాడే మచ్చలకు అవి నియమాలు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వాపునుగూర్చియు, పక్కునుగూర్చియు, నిగనిగలాడు మచ్చనుగూర్చియు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వాపుకైనా దద్దుర్లకైనా లేదా మెరిసే మచ్చలకైనా,