Leviticus 15:9 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
స్రావంగల వ్యక్తి కూర్చొని స్వారీ చేసిన ప్రతి ఆసనం అపవిత్రం అవుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
స్రావముగలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘స్వారీ చేసేటప్పుడు ఆ వ్యక్తి కూర్చున్నది అపవిత్రమవుతుంది.