Leviticus 21:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ప్రధాన యాజకుడు కన్యగా ఉన్న స్త్రీని వివాహం చేసుకోవాలి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు కన్యకను పెండ్లిచేసి కొనవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ ‘అతడు కన్యను పెళ్ళి చేసుకోవాలి.