Leviticus 27:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇరవై నుండి అరవై సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ విలువ ముప్పైతులాలు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
స్త్రీలకు వెల ముప్పై షెకెళ్ళ వెండి నిర్ణయించాలి;