Leviticus 7:8 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బలి అర్పణ చేసే యాజకుడు దహన బలిపశువు చర్మాన్ని కూడా తీసుకోవచ్చును.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఒకడు తెచ్చిన దహనబలిని ఏ యాజకుడు అర్పించునో ఆయాజకుడు అర్పించిన దహనబలిపశువు చర్మము అతనిది; అది అతనిదగును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దహనబలి తెచ్చినప్పుడు దాన్ని అర్పించే యాజకునికి ఆ బలి పశువు చర్మం చెందుతుంది.