Leviticus 8:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మోషే సమాజ ముతోచేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు మోషే, “చేయవలసినదానిని యెహోవా సెలవిచ్చాడు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోషే సమాజముతో–చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే అనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“యెహోవా ఇలా చేయాలని ఆజ్ఞాపించారు” అని మోషే సమాజానికి చెప్పాడు.