Luke 1:46 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడు మరియ యిట్లనెను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మరియ ఈ విధంగా అన్నది:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు మరియ యిట్లనెను— నా ప్రాణము ప్రభువు ను ఘనపరచుచున్నది.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు మరియ ఇలా అంది, “నా ఆత్మ ప్రభువును కీర్తిస్తున్నది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకు మరియ: “నా ఆత్మ ప్రభువును మహిమపరుస్తుంది.