Luke 13:20 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
మరల ఆయనదేవుని రాజ్య మును దేనితో పోల్తును?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యేసు మళ్ళీ, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చాలి?” అని అడిగి,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరల ఆయన–దేవుని రాజ్యమును దేనితో పోల్తును?
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మళ్ళీ ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మరల ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? అని అడిగి,