Luke 17:13 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“యేసు ప్రభూ! మాపై దయచూపు” అని బిగ్గరగా అన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“యేసూ, ప్రభూ, మాపై జాలి చూపు” అని గట్టిగా కేకలు వేశారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“యేసూ, బోధకుడా, మమ్మల్ని కనికరించండి!” అని అంటూ బిగ్గరగా కేక వేశారు.