Luke 20:23 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగిఒక దేనారము నాకు చూపుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళ పన్నాగం గమనించి
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[23-24] ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి–ఒక దేనారము నాకు చూపుడి. దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు— కైసరు వనిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయన వారి కుతంత్రాన్ని గుర్తెరిగి,
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన వారి కుయుక్తిని ఎరిగి, వారితో,