Luke 22:1 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీ పించెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పులవకుండా రొట్టెలు చేసే పండుగ దగ్గరకు వచ్చింది. దాన్ని “పస్కా” అనే వాళ్ళు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పస్కా అనబడిన పులియనిరొట్టెల పండుగ సమీ పించెను.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పొంగని రొట్టెల పండగ అని పిలిచే పస్కా దగ్గర పడింది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పస్కా అనే పులియని రొట్టెల పండుగ సమీపించినప్పుడు,