Luke 22:28 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
నా శోధనలలో నాతో కూడ నిలిచి యున్నవారు మీరే;
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మీరు నా కష్టసమయాల్లో నా వెంట ఉన్నవాళ్ళు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా శోధనలలో నాతోకూడ నిలిచియున్నవారు మీరే;
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“నాకు కలిగిన విషమ పరీక్షల్లో మీరే నాతో నిలిచి ఉన్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మీరైతే నా శోధన సమయంలో నాతో నిలిచి ఉన్నవారు.