Luke 22:65 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అడిగిఒ ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అవమానిస్తూ ఎన్నెన్నో మాటలు అన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయనను నీచంగా దూషించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక దూషణ మాటలు పలికారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయనను దూషిస్తూ అనేక మాటలు అన్నారు.