Luke 23:6 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
పిలాతు ఈ మాట వినిఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇది విని పిలాతు వాళ్ళను, “అతడు గలిలయ దేశస్థుడా?” అని అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
పిలాతు ఈ మాట విని–ఈ మనుష్యుడు గలిలయుడా అని అడిగి
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పిలాతు ఈ మాట విని, “ఇతడు గలిలయ ప్రాంతం వాడా?” అని అడిగాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇది విన్న పిలాతు, “ఈయన గలిలయుడా?” అని అడిగాడు.