Luke 9:46 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
తమలో అందరికన్నా ఎవరు గొప్ప అన్న అంశంపై శిష్యుల మధ్య ఒక వాదం మొదలైంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తమలో ఎవరు గొప్పవాడు అనే వాదం వారిలో పుట్టింది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడే వారిలో ఎవరు గొప్ప అని శిష్యుల మధ్య వాదం పుట్టింది.