Mark 1:36 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
సీమోనును అతనితో కూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సీమోను మరియు అతని సహచరులు యేసును వెతకటానికి వెళ్ళారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సీమోనును అతనితోకూడ నున్నవారును ఆయనను వెదకుచు వెళ్లి
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సీమోను, అతనితో ఉన్నవారు యేసును వెదకడానికి వెళ్ళారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సీమోను, అతనితో కూడా ఉన్నవారు ఆయనను వెదకుతూ వెళ్లి,