Mark 10:36 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయననేను మీకేమి చేయ గోరుచున్నారని వారి నడిగెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఏమి చెయ్యమంటారు?” అని యేసు అడిగాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆయన–నేను మీకేమి చేయగోరుచున్నారని వారి నడిగెను.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయన, “నేనేం చెయ్యాలని మీరు కోరుతున్నారు?” అని ప్రశ్నించాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన వారిని, “నేను మీకు ఏమి చేయాలని మీరు కోరుతున్నారు?” అని అడిగారు.