Mark 11:19 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సాయంత్రం కాగానే ఆయన, శిష్యులు పట్టణం వదిలి వెళ్ళిపొయ్యారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములోనుండి బయలుదేరెను.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సాయంకాలమైనప్పుడు ఆయన, ఆయన శిష్యులు పట్టణం విడిచి వెళ్ళిపోయారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సాయంత్రం అయినప్పుడు, యేసు తన శిష్యులతో కలిసి పట్టణం విడిచి వెళ్లారు.