Mark 14:46 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
వారు ఆయనమీద పడి ఆయనను పట్టుకొనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వచ్చిన ప్రజలు యేసును బంధించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు ఆయనమీదపడి ఆయనను పట్టుకొనిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు వారు యేసు మీద పడి గట్టిగా పట్టుకున్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు వచ్చి యేసును పట్టుకొని, ఆయనను బంధించారు.