Mark 14:52 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అతడు నారబట్ట విడిచి, దిగం బరుడై పారిపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అతడు తన అంగీపై వేసుకొన్న గుడ్డ జారిరాగా అతడు దాన్ని వదిలి పారిపోయాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు నారబట్ట విడిచి, దిగం బరుడై పారిపోయెను.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాని అతడు ఆ నారబట్ట విడిచిపెట్టి నగ్నంగా పారిపోయాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు ఆ వస్త్రాన్ని వదిలి దిగంబరిగా పారిపోయాడు.