Mark 14:59 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
గాని ఆలాగైనను వీరి సాక్ష్యమును సరిపడలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని ఆ సాక్ష్యం కూడా ఒకరు ఒక విధంగా, యింకొకరు యింకో విధంగా చెప్పారు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కాని, వారి సాక్ష్యం కూడా ఒకరితో ఒకరికి పొసగలేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయినా వారి సాక్ష్యం కూడా సరిపోలేదు.