Mark 6:42 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
వారందరు తిని తృప్తి పొందిన
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందరూ సంతృప్తిగా తిన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[42-43] వారందరు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలును రొట్టె ముక్కలును పండ్రెండు గంపెళ్లు ఎత్తిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందరూ తిని సంతృప్తి చెందారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారందరు తిని తృప్తి పొందారు.