Mark 6:54 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపట్టి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళు పడవ దిగగానే ప్రజలు యేసును గుర్తించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారు దోనె దిగగానే, జనులు ఆయనను గురుతుపెట్టి
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు పడవ దిగిన వెంటనే ప్రజలు యేసును గుర్తుపట్టారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు పడవ దిగగానే, ప్రజలు యేసును గుర్తుపట్టారు.