Matthew 10:30 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[30-31] మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడి యున్నవి గనుక మీరు భయపడకుడి; మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మీ తల వెంట్రుకలెన్నో ఆ లెక్క ఆయనకు తెలుసు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలాగే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి.