Matthew 13:18 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[18-19] విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమునుగూర్చిన వాక్యము వినియు గ్రహింపక యుండగా, దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడినదానిని యెత్తికొనిపోవును; త్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
“విత్తనాలు చల్లే వాడి గురించిన ఉపమానం అర్థం వినండి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“విత్తనాలు చల్లినవాని ఉపమాన భావం వినండి: