Matthew 14:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందు క ాయనవాటిని నాయొద్దకు తెండని చెప్పి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“వాటిని ఇక్కడకు తీసుకు రండి” అని యేసు అన్నాడు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అందుకు ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆయన, “వాటిని నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పారు.