Matthew 15:38 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేల మంది పురుషులు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
స్త్రీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
స్త్రీలును పిల్లలును గాక తినినవారు నాలుగువేలమంది పురుషులు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
స్త్రీలు, పిల్లలు కాకుండా కేవలం పురుషులే నాలుగువేల మంది తిన్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
స్త్రీలు పిల్లలు కాకుండా నాలుగు వేలమంది పురుషులు తిన్నారు.