Matthew 2:10 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[10-11] వారు ఆ నక్షత్రమును చూచి, అత్యానందభరితులై యింటిలోనికి వచ్చి, తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆ నక్షత్రం చూసి, వారు అత్యధికంగా ఆనందించారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆ నక్షత్రాన్ని చూసి చాలా ఆనందించారు.