Matthew 21:39 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత కుమారుణ్ణి పట్టుకొని చంపి ద్రాక్షతోటకవతల పారవేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారు అతణ్ణి పట్టుకొని ద్రాక్షతోట బయటికి తోసి చంపేశారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి వారు అతన్ని బయటకు తీసుకెళ్లి, చంపి, అతని శరీరాన్ని ద్రాక్షతోట బయట పడవేశారు.