Matthew 22:27 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[27-28] అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
వారందరి తరువాత ఆ స్త్రీ కూడా చనిపోయింది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చివరికి ఆ స్త్రీ కూడా చనిపోయింది.