Matthew 22:38 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇది ముఖ్యమైనదీ, మొదటిదీ.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇది అతి ముఖ్యమైన మొదటి ఆజ్ఞ.