Matthew 23:1 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యుల... తోను ఇట్లనెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ తర్వాత యేసు ప్రజలతో, తన శిష్యులతో ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు యేసు జనసమూహములతోను తన శిష్యులతోను ఇట్లనెను
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు యేసు జనసమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు,
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యేసు జనసమూహాలతో తన శిష్యులతో,