Matthew 23:38 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అదిగో చూడు! పాడుబడిన మీ యింటిని మీకొదిలేస్తున్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఇదుగో, ఇక మీ ఇల్లు మీకే పాడుగా విడిచి పెట్టేస్తున్నాను
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది.