Matthew 28:4 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అతనికి భయ పడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సమాధిని కాపలా కాస్తున్న భటులు అతన్ని చూసి భయపడి వణికిపోయి, చనిపోయిన వాళ్ళలా అయ్యారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతనికి భయపడుటవలన కావలివారు వణకి చచ్చినవారివలె నుండిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతన్ని చూసి కావలివారు భయపడి వణకుతూ చచ్చిన వారిలా పడిపోయారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఆ కావలివారు దూతను చూసి భయంతో వణికి చచ్చిన వారిలా పడిపోయారు.