Matthew 5:2 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు:
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడాయన నోరు తెరచి యీలాగు బోధింపసాగెను—
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు,
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. ఆయన ఇలా బోధించారు: