Matthew 6:21 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనస్సు కూడా అక్కడే ఉంటుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎందుకంటే నీ సంపద ఎక్కడ ఉంటుందో అక్కడే నీ మనసూ ఉంటుంది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే ఎక్కడ మీ ధనం ఉంటుందో అక్కడే మీ హృదయం ఉంటుంది.