Matthew 7:20 — Compare Translations
5 translations compared side by side
Telugu (BSI) 1880
కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కాబట్టి మీరు వారి ఫలములవలన వారిని తెలిసికొందురు.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఈ విధంగా మీరు వారి ఫలం వలన వారిని తెలుసుకుంటారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అలాగే వారి ఫలాన్నిబట్టి మీరు వారిని గుర్తించగలరు.