Matthew 9:7 — Compare Translations

5 translations compared side by side

Telugu (BSI) 1880
వాడు లేచి తన యింటికి వెళ్లెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[7-8] వాడు లేచి తన యింటికి వెళ్లెను. జనులు అది చూచి భయపడి, మనుష్యులకిట్టి అధికారమిచ్చిన దేవుని మహిమపరచిరి.
Telugu Bible 2019 (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు లేచి ఇంటికి వెళ్లాడు.