Nehemiah 10:8 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
మయజ్యా బిల్గయి షెమయా వీరందరును యాజకులుగా ఉండువారు
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మయజ్యా, బిల్గయి, షెమయా. ఇవన్నీ ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన యాజకుల పేర్లు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మయజ్యా, బిల్గయి, షెమయా. వీరంతా యాజకులు.