Nehemiah 11:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెరూషలేముకి తరలి వెళ్లిన యాజకులు: యోయారీబు కొడుకు యెదాయా, యాకీను,
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యాజకులలో ఎవరనగా యోయారీబు కుమారుడైన యెదా యాయు యాకీనును
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యాజకుల నుండి: యోయారీబు కుమారుడైన యెదాయా, యాకీను;