Nehemiah 11:36 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు లేవీయుల సంబంధ మైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీ యులమధ్య భాగములు పొందిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేవీయుల కొన్ని బృందాలు బెన్యామీను ప్రాంతానికి మారారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు లేవీయుల సంబంధమైనవారిలో యూదా వంశస్థులలోనివారు బెన్యామీనీయులమధ్య భాగములు పొందిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యూదాలోని లేవీయులలో కొన్ని గుంపులు బెన్యామీనులో నివసించారు.