Nehemiah 12:32 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమంది యును వెళ్లిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హోషెయా, యూదా నాయకుల్లో సగంమంది ఆ గాయకుల వెంట వెళ్లారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమందియును వెళ్లిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హోషయా, యూదా నాయకుల్లో సగం మంది వారితో పాటు వెళ్లారు.