Nehemiah 2:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడు దినములు అక్కడనే యుండి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేను యెరూషలేముకు పోయి, అక్కడ మూడు రోజులు వున్నాను. తర్వాత రాత్రిపూట కొద్దిమందిని వెంటతీసుకొని బయల్దేరాను. యెరూషలేముకు నేను ఏమి చేయాలన్న సంకల్పం నాకు దేవుడు నా హృదయంలో కలిగించిన దానిని గురించి నేను ఎవరికీ ఏమీ చెప్పలేదు. నేను సవారీ చేస్తున్న గుర్రం తప్పనాకు వేరే గుర్రాలేమీ లేవు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అంతట నేను యెరూషలేమునకు వచ్చి మూడుదినములు అక్కడనేయుండి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను యెరూషలేముకు వచ్చి మూడు రోజులు అక్కడే ఉండి,